అందరికి నమస్కారం , మేము ఫింవేస్కో కంపెనీ తరుపున వచ్చాము , మీ సిబిల్ స్కోర్ ఆధారంగా మేము మీ అందరికి లోన్స్ ఇవ్వాలని అనుకుంటున్నాం , అది మీ అందరికి సమ్మతమేనా.
1.అందరూ గ్రూప్ సబ్యులు తప్పని వారం వారం సరిగా కట్టాలి
2.కట్టుబడి విదానం : వారం
3.చెలింపు ప్రక్రియ వీదానం
4.రుణ మంజూరు ప్రక్రియ
5. భీమా వివరణలు6. ఆన్‌లైన్ చెల్లింపు విదానం7. ఆఫీస్ కి వచ్చినపుడు ఎలా ఉండాలి